Droupadi Murmu: రాష్ట్రపతి చేతుల మీదుగా విద్యార్థులకు డిగ్రీలు..! 5 d ago
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు.మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవ వేడుకకు హాజరైయ్యారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు డిగ్రీలు, 4 విద్యార్థులకు బంగారు పతకాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, వైద్య శాఖ మంత్రి సత్య కుమార్ పాల్గున్నారు.